Book Release: “Rujuvulu Leni Udhyamam”, April 17th 11 AM, Basheerbagh Press Club

 

విశాలాంధ్ర మహాసభ పుస్తకావిష్కరణ
ఆహ్వానము

 

ఆంధ్ర ప్రదేశ్ లో విభజన వాదులు ప్రచారం చేస్తున్న అసత్యాలను, వక్రీకరణలను క్రోడీకరించి వాటిని గణాంకాలతో సహా తప్పులు గా నిరూపిస్తూ విశాలాంధ్ర మహాసభ రూపొందించిన పుస్తకం Refuting An Agitation: 101 Lies and Dubious Arguments యొక్క తెలుగు అనువాదం

 

రుజువులు లేని ఉద్యమం

తెలంగాణ వేర్పాటు వాదుల 101 అబద్ధాలు, వక్రీకరణలు

 

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఆవిష్కరింప బడుతోంది.

తేదీ: బుధవారం 17 ఏప్రిల్ 2013

సమయం: ఉదయం 11:30 గంటలు

వేదిక: ప్రెస్ క్లబ్, దేశోద్ధారక భవన్, బషీర్ బాగ్, హైదరాబాద్.

 

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ మెహబూబ్ అలీ

పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

 

శ్రీ సి. అంజనేయ రెడ్డి ( మాజీ డి జి పి )

సభకు అధ్యక్షత వహిస్తారు.

101 Telugu Book Release

Leave a Reply