ఈ రోజు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ కి విశాలాంధ్ర మహాసభ హాజరయ్యింది.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మా వాదనను వినిపించే అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చిన మీదట మా సభ్యులం సమావేశానికి హాజరయ్యం. పిలవని పేరంటానికి మేము వెళ్ళలేదు.
ఇరవై నుంచి ముప్ఫై నిముషాలు అడ్డం పడకుండా అంతరాయం కలిగించకుండా మా మాట చెప్పే అవకాశం ఇస్తామని పదే పదే మాకు చెప్పి అనేక సార్లు మాకు ఫోన్లు చేసాక మేము అక్కడికి వెళ్ళాం.
మా తరఫున డా పరకాల ప్రభాకర్ తన ఉపన్యాసం ప్రారంభించగానే అక్కడ ఉన్న వారు అడ్డుతగలడం మొదలుపెట్టారు.
విభజనకు అనుకూలంగా వారు ఒక కారణం చెపితే మేము కలిసి ఉండడానికి వందకారణాలు చెపుతామని, వారు వంద చెపితే మేము వెయ్యి చెపుతామని, వారు వెయ్యి చెపితే మేము లక్ష చెపుతామని విశాలాంధ్ర మహా సభ ప్రధాన కార్యదర్శి డా పరకాల ప్రభాకర్ ఆ సమావేశం లో సవాలు చేసారు.
తెలంగాణ ప్రాంతం లో రాష్ట్ర సమైక్యతను కోరుకునే వాళ్ళు లక్షలాదిగా ఉన్నారని, దానికి నిదర్శనం విశాలాంధ్ర మహాసభ లో ఉన్న శ్రీయుతులు నర్రా మాధవరావు (సాతంత్ర్య సమరయోధులు), కుమార్ చౌదరి యాదవ్, శ్రీనివాస రెడ్డి, నలమోతు చక్రవర్తి, శ్రీమతి సుగుణమ్మ(స్వాతంత్ర్య సమరయోధులు) లు ప్రముఖ నిదర్శనాలు. ఇందులో అనేక మంది ఇవాల్టి సభలో పాల్గొన్నారు. విశాలాంధ్ర కోరే ఈ తెలంగాణ ప్రముఖుల కన్నా విభజన కోరే వారికి తెలంగాణా పురోగతి పట్ల అధికంగా ఉన్న నిబద్ధత ఏమిటో వారు సమాధానం చెప్పాలి అని విశాలాంధ్ర మహాసభ ప్రశ్నించింది.
తెలంగాణ ప్రాంతం లో విశాలాంధ్ర వాదుల నోరునోక్కే ప్రయత్నం మానుకోవాలి.
పౌర హక్కులను కాపాడతామని చెప్పుకునే వారు, స్వాత్రంత్ర్య సమరయోధులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఉన్న సభలో మా వాదనను చెప్పడానికి అడ్డుపడడం చాల విచారకరం. వారెవరూ మా అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కు మాకు ఉన్నదని మా వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడడానికి ముందుకు రాక పోవడం చాల గర్హనీయం.
వీరందరికీ విశాలాంధ్ర మహా సభ ఒక విజ్ఞప్తి చేస్తున్నది.
ఇప్పటికయినా ప్రజాస్వామ్య వాతావరణం లో ఒక చర్చ చేపట్టండి. విభజన వాదన వక్రీకరణల మీద, అభూత కల్పనల మీద, అసత్యాల మీద అర్ధ సత్యాల మీద ఆధార పది సాగు తున్న ఆందోళన అని మేము నిరూపిస్తాం. రాష్ట్ర విభజన ఎందుకు జరగాలో వారు చెప్పవచ్చు.
మా నోరు నొక్కడంతో వారి వాదన లో బలం లేదు అని వారు చెప్పకనే చెప్పినట్టు అయింది.
విశాలాంధ్ర మహాసభ అటువంటి చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధం.
రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ నిర్వాహకులు మాకు ఇచ్చిన మాట, హామీ నిలబెట్టుకోనందువల్ల, మూకుమ్మడిగా లేచి మాట్లాడుతూ మాకు అంతరాయం కలిగించడం వల్ల, విభజన కు అనుకూలంగా మాట్లాడ మని మమ్మల్ని ఒత్తిడి చేయడం వల్ల మేము సమావేశం నించి నిష్క్రమించాము.
నలమోతు చక్రవర్తి
అధ్యక్షులు, విశాలాంధ్ర మహాసభ
చక్రవర్తి గారూ,
మీరు పిలవని పేరంటానికి వెళ్ళారని ఎవరూ ఆరోపించలేదు. మరి గుమ్మడి కాయ దొంగెవరంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు?
మిమ్మల్ని పిలిచింది మాట్లాడానికి మాత్రమె. మీరు కరపత్రాలు పుస్తకాలు పంచడం సభా మర్యాదకు విరుద్దం కాదా? ఆ మాత్రం సోయి లేని వాళ్ళు వాక్స్వాతంత్ర్యం గురించి వాపోవడం విడ్డూరంగా లేదూ? సభా మర్యాదను పాటించడం చేతకాని వారు నిర్వాహకులు హామీలను నిలుబెట్టుకోవడం గురిందగింజ సామెత లక్క ఉన్నది.
తెలంగాణాలో లక్షలాది మంది విశాలాంధ్రను కోరుకుంటున్నారని అబద్ద ప్రచారం చేసే మీరు కనీసం వెయ్యి మందిని ఒక దగ్గర పోగు చెయ్యగలరా? రాజకీయ నిరుద్యోగులు, స్టాలిన్ భజన మండలికి చెందిన వృద్ధ జంబూకాలు లాంటి ఒక డజను మందిని ప్రచారకాముకులు తెలంగాణ ప్రజల అభిమతానికి ప్రతినిధులా?
వంద అక్కరలేదు, విశాలాంధ్ర ఎందుకు కావాలో ఒక్క కారణం చెప్పండి. అవతలి వారిని వేర్పాటువాదులుగా ముద్ర వేయడం, వారి వాదనలు తప్పని నిరూపించామనడం ప్రఘల్భాలు పలకడం లాంటివి తప్ప మీరు ఎప్పుడయినా విశాలాంధ్ర ఎందుకు కావాలో ఎప్పుడయినా చెప్పారా?
మీకు ఒక వేదిక కల్పించాల్సిన అవసరం ఎవరికీ లేదు. మీ రోదనలో పట్టుంటే మీరే దాన్ని ప్రచారం చేసుకోండి. మీకు చర్చ కావాలని ఉంటె మీ పెరంటానికే బాపూజీ గారినో, ఇతర తెలంగాణా వాదులనో పిలవండి.
– Jai Gottimukkala
మీరు పిలవని పేరంటానికి వెళ్ళారని ఎవరూ ఆరోపించలేదు. మరి గుమ్మడి కాయ దొంగెవరంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు?
Thanks for confirming that their are gumadi kaya dhongalu in your group and not including vishalandhra members in that list.
I did not follow the whole thing. i wonder how is distributing books is against freedom of speech. If so the telangana separatists and TRS are doing all this years the same thing.
Assembling 1000 people as group makes what you are saying is right? And this is freedom of speech and democracy ? This is what you want in your separate state.
–మీకు ఒక వేదిక కల్పించాల్సిన అవసరం ఎవరికీ లేదు.
their is no need for you to organize a stage for vishalandhra, but atleast you people keep away from disturbing the meeting which vishalandhra conducts, in which you people are good at.
– మీ రోదనలో పట్టుంటే మీరే దాన్ని ప్రచారం చేసుకోండి.
ఎవరు రోదిస్తునారో తెలుస్తూనే ఉన్నది.
@venu:
"gumadi kaya dhongalu in your group"
Why is Chakravarthy reiterating he was there by invitation when no one accused him of trespassing?
"i wonder how is distributing books is against freedom of speech"
This rant about freedom of speech is a red herring. This was a private gathering for an invited audience. Chakravarthy complains the chair did not fulfill their promise of allowing Prabhakar to speak for 20-30 minutes without interruption. He conveniently hides the fact that Prabhakar violated the decorum by distributing pamphlets & books without the chair's approval.
Imagine someone coming to a wedding and starts selling credit cards to the attendees claiming "freedom"? He was invited to attend the wedding, bless the couple, have lunch etc. but not for other activities.
"Assembling 1000 people as group makes what you are saying is right"
Not necessarily. We are not discussing whether it is right but Chakravarthy's outlandish claim of "lakhs support Vishalandhra". Don't you see the same old dozen odd faces at every VMS "event"? Do even the supporters of this blog attend their gatherings?
"atleast you people keep away from disturbing the meeting which vishalandhra conducts"
This was Bapuji's forum, not VMS event. Everyone including Vasantha Nageswararao followed the prescribed decorum. Only Prabhakar tried to attract publicity for his outfit through his antics.
Let VMS invite Bapuji to their forum and throw him out if he distributes pamphlets or violates decorum in any other way.
@Jai: Those in the meeting objected to our participation as the meeting agenda was related to separation of the state. So, the clarification was made to those that thought we came to the party uninvited.
–Jai
Going to marriage drunken is wrong. Whats wrong in going to marraige and discussing about bride and bridegroom and sometimes people like you need reference documents as you asked many times in this forum.
If you support gathering of people , i do not have anything to say.
చక్రవర్తి గారూ, సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే మిమ్మల్ని పిలవని పేరంటానికి వచ్చారని అన్నవారు మీ బ్లాగు చూడకపోవచ్చు కదా.
మీరు నేనడిగిన ఇతర ప్రశ్నలకు కూడా జవాబు ఇస్తే బాగుంటుంది. మీరు తెలుగులో రాసిన టపాపై నేను తెలుగులో అడిగిన ప్రశ్నలకు మీరు తెలుగులో జవాబిస్తే బహు బాగుంటుంది.
చూడనూ వచ్చు కదా.. చక్రవర్తి అలా ఎందుకు వ్రాసారు అని తెలుసుకోవాలనే ఉద్దేస్యం ఉంటే సూటిగా అడిగుండేవాడివి. కాని గుమ్మడి కాయదొంగలు అంటూ విషయం తెలీకుండానే నువ్వు పెట్టిన పోలిక కోడి గుడ్డు మీద ఈకలు పీకాలనుకునే నీ మానసిక స్థితిని తెలియచేస్తుంది.
@Jai: Many of the questions you have asked have been answered many times over. My book is about why the state should not be divided. Rest of your commentary is more rhetoric than a serious debate. You and I both know that.
JaiG,
you are usual nauseating bore.
you are making a fool of yourself with silly counter-arguments.
Sri Laxman Bapuji should had not invited VMS when he is not in control of the MOB. It is no different from what happened during MLA Chandrasekar's invite to Dr. Parakala.
T protagonists are a bunch of cowards. They are scared of even debating the opportunity for unity. They repeatedly fool T people as if T will happen in a day or two.
Yes, it is fault of VMS that it is disturbing this fools paradise.
Can't follow the thread line as it is mostly in Telugu. So this post is not related to the thread or its topic.
But yesterdays events are worth noting. Looks like TRS had found its match in goondaism in Jagan's party. And for all the hue and cry made out of police entering TRS bhavan, let us not forget that when things go to an extreme and some organizations cannot live in a democratic manner such consequences are to be expected.
Though extreme as an example to compare "Operation Bluestar" comes to mind when the army had to enter a temple.
చక్రవర్తి గారూ, మీరు వ్యంగ్యం, అతిశయోక్తి, ఇతర పదవిన్యాసాలు ప్రదర్శించకుండానే రాస్తున్నారా? ఒకటికి వంద చెబుతా అని చాల్లెంజులు విసరడం రిటోరిక్ కాదా?
ఇకపోతే మీరు సమాధానం ఇవ్వని ప్రశ్నలు మరొక్కమారు చూద్దాం:
1. వాక్స్వాతంత్ర్యం అనే రాజ్యాంగపరమయిన హక్కు ప్రయివేటు సభలకు వర్తించదు. ప్రభాకర్ గారు కరపత్రాలు పుస్తకాలు పంచే ముందట సభాపతి అంగీకారం తీసుకోకపోవడం మర్యాద అవుతుందా?
2. తెలంగాణాలో లక్షలాది మంది సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని మీరు చేసిన దావాకు తగిన ఆధారాలు ఉన్నాయా? కేవలం కొద్ది మంది మీ సభ్యులు పేరు చెప్పి, వారికి తెలంగాణా అభివృద్ధిపై నిబద్దత హెచ్చని మీరే మీరే గొప్పలు చెప్పుకుంటే మీ మాటలు నిజమయిపోవు. మీరు చెప్పిన మూడు నాలుగు మంది కంటే ఎక్కువ పేర్లు నేనూ చెప్పగలను. అన్ని ప్రాంతాల అభివృద్ధి పై మరియు ప్రజాభిమతం పై నిబద్దత ఉన్న ఎంతో మంది మచ్చ లేని ఆంద్ర ప్రాంతానికి చెందిన పెద్దలు తెలంగాణా రాష్ట్రాన్ని మనస్పూర్తిగా సమర్తిస్తున్నారనే విషయం వాస్తవం కాదా?
3. మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు: అది మీ హక్కు. అయితే నాకు తెలిసినంత వరకు మీరు కానీ మీ మిత్రులు కానీ విశాలాంధ్ర ఎందుకు కావాలో ఎప్పుడూ చెప్పలేదు. తెలంగాణ కోరే *కొందరు* వ్యక్తులు చెప్పే *కొన్ని* కారణాలు చెల్లవనేదే మీ వాదన. మీరు రాష్ట్రం ఎందుకు కలిసి ఉండాలని అంటున్నారో చెబితే విని తరించాలనే ఈ చిన్ని కోరిక ఎప్పటికయినా నెరవేరుతుందా?
చివరిగా తెలుగులో రాసిన టపాలో తెలుగులో అడిగిన ప్రశ్నలకు రచయిత ( మీరు) తెలుగులో సమాధానం చెబుతారని ఆశించడం అత్యాశ కాదని నా మనవి.
This thing seems to be getting stranger and stranger. Does KCR realise what he is speaking?
Telangana Rashtra Samiti president K. Chandrasekhar Rao has rather controversially accused the people of the Seemandhra region of evading taxes. Paying handsome tributes to the late Prof. Jayashanker on the occasion of his jayanti at the Telangana Bhavan on Monday, Mr Chandrasekhar Rao said that economic experts like himself, Prof. Hanumantha Rao, B.P.R. Vittal and others, who collaborated for a study, had found that 10 Telangana districts with a population of three crore people generated 72 per cent of the revenues of the state, while 13 Seemandhra districts with a 5.5 crore population contributed only 28 per cent of the revenue to the state exchequer.
“I was surprised. I had asked Prof. Jayashankar to thoroughly check the revenue figures again. They came out the same. Even if we remove Hyderabad, the revenue from nine Telangana districts is more than the 13 Seemandhra districts,” Mr Chandrasekhar Rao claimed. The main reason for such a vast difference in tax collection is that most people in Andhra region evade taxes, he continued.
http://www.deccanchronicle.com/channels/cities/hyderabad/kcr-jibe-andhra-dodges-tax-219
Now this leads me to ask a few questions.
1. In the same tax regime if a section of people or a geography pays more taxes it automatically means they are more developed. I repeat "in the same tax regime" which is India. This means that Telangana is more developed than seemaandhra and it should be seemaandhra which should have an agitation for more funds from the union govt..
2. This KCR counters by saying that seemandhras dodge taxes which leads me to ask the next questions apart from of course it offensive and anti-national to say the least unless he proves that seema-andhras are getting tax cuts or benefits like in some special privileged states or regions.
3. It is beyond my imagination of how an entire region and its people can avoid, dodge or cheat taxes. Not companies, mind you, but people, common people.
4. Is he afraid that this will be the mainline argument that the centre will take in not giving telangana and is pre-empting it?
5. And now the math is for three crore people which of course has little relevance as I have seen them keep changing numbers as they wish.
చక్రవర్తి గారూ, ఈ కింది వార్తపై మీ వ్యాఖ్యానం ఏమిటో చెప్పగలరా?
ప్రత్యేకాంధ్ర, సమైక్యాంధ్ర ఉద్యమకారులు పోటీ పడడంతో నందిగామలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వసంత నాగేశ్వర రావుతో పాటు పోలీసులు దేవినేని అవినాష్‌ను కూడా అరెస్టు చేశారు. నందిగామలో తలపెట్టిన ప్రత్యేకాంధ్ర సదస్సును అడ్డుకుంటామని సమైక్యవాదులు హెచ్చరించారు.
http://telugu.oneindia.in/news/2012/09/14/districts-jai-andhra-leader-vasantha-nageswar-rao-arrested-105644.html
Jai Andhra meeting should be allowed to go on. Those that disrupt the meeting should be arrested. Everybody has a fundamental right to express their opinions. However, our governments fail to understand something this basic.
చక్రవర్తి గారూ, ఈ కింది రెండు ముక్కలు కూడా అనొచ్చా? ఇవి మీ టపా నుండి తీసుకున్నవే; కేవలం పాత్రలు తారుమారు అయ్యాయి.
"ఆంద్ర ప్రాంతంలో జై ఆంద్ర వాదుల నోరు నొక్కే ప్రయత్నం మానుకోవాలి. వసంత నాగేశ్వరరావు గారి నోరు నొక్కడంతో సమైక్యవాదుల వాదనలో బలం లేదు అని వారు చెప్పకనే చెప్పినట్టు అయింది."
అవతలి వారు రిటోరిక్ వాడతారనే అభియోగం చేసే మీరు అద్దంలో చూస్తె బాగుంటేదేమో?
చివరగా మరో ప్రశ్న. మీకు తెలుగులో సమాధానం చెబితే చూడాలనే మా కోరిక ఎప్పుడు నెరవేరుతుంది?
పొట్ట కూటి కోసం కర్నూలు వెళ్ళిన తెలంగాణా వారిపై స్తానికుల దాడి విశాలాంధ్ర వాదులు ఎందరు ఖండించారు? ఈ వార్త చదివి మీ అభిప్రాయం తెలియచేయ మనవి.
http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=153835
I am amused with your selective outrage. Yes, any and every physical assault should be condemned and the law enforcement should arrest and prosecute the perpetrators. However, I wonder if you and Namaste Telangana express similar outrage at the assaults on people from other regions. In fact, there was perfect harmony before KCR unleashed his vitriol ten years ago. Now, there is a whole generation of hate-speakers including his own family members. Were you this outraged when professors were assaulted in OU, when separatists kicked students out from colleges, threats of moosi turning red and tongues getting cut, buses were gutted, malls were stoned, tank bund statues destroyed, when VMS members were being attacked on a regular basis, and the U.S. returned Madhu Yashki this week threatening with "battaloodadeesi kodatam"?
There should be a sense of proportionality. What is happening in Seemandhra pales in comparison with what the separatist excesses over the past 10 years. In fact, I believe separatists kind of gloat over incidents such as these to further fuel the separatist propaganda. Now, there is no guarantee that things won't reverse. As someone who has read the history, that is my worst fear. Coastal region is notorious for its history of violence and rebellion against leadership. So, I keep my fingers crossed, and pray that our irresponsible politicians stop adding fuel to the fire.
Jai,
I would like to appeal to leaders in T-movement through this website and participants like you.
As you might have observed there is lot of speculation on center announcing Telangana before the T-march. Couple of TV channels and few T-leaders (even some from Seema) talking as though a decision is made already. It would be great if a decision comes, even if it is division of state. But my reasoning says center cannot repeat the grandstand of Dec 9, 2009.
In case center does not make any announcement in next few days, Telangana youth may get further demoralized and take the path of suicides once again.
My request to T leaders is
Please do not raise hopes based on uncertain information. You might be privy to happenings in Delhi, but your statements are not convincing. In fact your statements appear to counter or ridicule seemandhra leaders only. Please wait until it really happens.
Congress is preparing for the mid-term polls, in the event they become inevitable. Right now, they are talking to KCR’s TRS and Jagan’s YSR congress. They are mulling the idea of announcing the separate Telangana state. In that eventuality, TRS will merge with congress and the combine will sweep Telangana, whenever polls are held.
There will be furore and maybe even total paralysis in non-Telangana areas of AP, but who cares. The congress politicians from these areas will be forced to join Jagan’s YSRCP and people in these areas, seething in anger, will elect YSRCP to punish congress, if there are mid-term elections. In the post-poll scenario, congress will come to power again with the support of opportunistic parties like SP, BSP, RJD, NCP etc. and of course, YSRCP. For YSRCP’s support, they will let off Jagan from all his past scams. That’s the quid-pro-quo concept, for which Jagan and his father are famous.
Once in government, Congress will claim justice in the people’s court and all its past sins like 2G, coal-gate, CWG, Adarsh etc. get wiped out. They can start all over again for another loot, knowing fully well by then that they can take Indians for a ride all the time, while simultaneously grinding the Hindus into the dirt. Last time, it was EVM; this time it is Telangana. Next time another thing. They will cross the bridge, when they come to it.
Jai writes : 'పొట్ట కూటి కోసం కర్నూలు వెళ్ళిన తెలంగాణా వారిపై స్తానికుల దాడి విశాలాంధ్ర వాదులు ఎందరు ఖండించారు? ఈ వార్త చదివి మీ అభిప్రాయం తెలియచేయ మనవి.
http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=153835'
Don't asume that there won't be any retaliation for all the hatred you guys spewed for the last 10 years. You have no idea what the long term implications for the people of Telangana and the Telugu people of andhra pradesh in general would be. You have the audacity to point out an event that pales in comparison to all the demagoguery the pro T protagonists are exhibiting all along. BTW, that summarizes the basic modus operandi of the Telangana movement.I agree that centre should not prolong this anymore.
ఆర్యా, నమస్తే తెలంగాణా పత్రికకు నాకూ ఏ రకమయిన సంబంధం లేదు. నేను వారి విలేఖరిని కాదు సరి కదా కనీసం ఆ పత్రికను ఎప్పుడూ కొని చదువలేదు. మీకు కావాలంటే ఇదే వార్త ప్రజాశక్తి లంకె కూడా ఇవ్వగలను.
నేనెవర్నో వేర్వేరు సంఘటనల మీద నేను ఎలా స్పందించానో తెలియకుండానే నామీద అభాండాలు వేయడం మీకు తగదేమో? మీ వాదనను వ్యతిరేకించే వారందరినీ ఒకే ముద్ర వేయడం సమంజసం కాదు.
నేను విషయాన్ని విషయంగానే చూస్తాను. ఒక వ్యక్తిపై లేదా సమస్యపై నాకున్న అభిప్రాయాన్ని బట్టి వారి చేష్టలు లేదా మాటలను బేరీజు వేసే అలవాటు నాకు లేదు. ఉ. లోకసత్తా నాగభైరవ గారిపై అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన దాడిని ఎంత తీవ్రంగా ఖండించానో, సభ లోపల గాలి ముద్దుకృష్ణమనాయుడు గారిపై మంత్రి వివేకానంద రెడ్డి చేయి చేసుకోవడాన్ని అంతే విమర్శించాను. నర్రా మాధవ రావు గారు విమస సభలో మాట్లాడుతూ మెదక్ జిల్లా వారిని హైదరాబాదు రానివ్వని బెదిరించినప్పుడు మీరెవ్వరని అడిగినట్టే పేర్వారం రాములు సెటిలర్లను దుర్భాషలు ఆడినప్పుడు కూడా స్పందించాను. ఈ చివరి విషయాన్ని తమరు మీ బ్లాగులో నా వ్యాఖ్యలు చూస్తె అర్ధం అవుతుంది.
మీరు కానీ మీ విమస మిత్రులు కానీ ఇతరుల వ్యాఖ్యకు సమాధానంగా కాక స్వంతంగా మీ అసమదీయుల మాటలనో చేతలనో ఎప్పుడయినా ఖండించారా? అది కూడా మమ కార్యక్రమంలా సాదాసీదా జవాబులే నేను చూసాను తప్ప తెలంగాణా వాదులపై వాడే పరుష పదజాలం ఉండదు. ఉ. పరకాల ప్రభాకర్ సమర్ధిస్తూ మీరు రాసిన ఆవేశపూరిత ప్రసంగానికి, వసంత నాగేశ్వరరావు గారి గురించి చేసిన సున్నితమయిన ఖండనకు పొత్తూ పొందిక లేవు. కొన్ని సార్లు అది కూడా మీ మనసుకు ఒప్పినట్టు లేదు. ఉ. చెరుకూరి సుధాకర్ గారిని ఎప్పుడో రద్దయిన చట్టం కింద విచారణ రహిత నిర్బంధానికి గురి చేసినప్పుడు మీరు చడీ చప్పుడూ చేయలేదు.
ఆంద్ర వారు హింసకు దిగుతారనే తాటాకు చప్పుళ్ళకు మేము భయపడం. డిసెంబర్ 10 డ్రామాలు చూసిన తరువాత దేనికయినా సిద్దమే. అయితే కొట్లాటకంటూ దిగినాక కలిసి ఉండడం కల్ల అనే విషయం గుర్తు చేసుకుంటే వారికే శ్రేయస్కరం. బలవంతపు సహవాసం అనేది ఎడారిలో ఎండమావుల వంటిది అనే సూత్రాన్ని అర్ధం చేసుకోవడమే వివేకం.
చివరిగా తెలుగులో జవాబు ఇవ్వడం మీకు నామోషీయా? టపా తెలుగులో ఉంది, వ్యాఖ్య కూడా తెలుగే మరి ఆంగ్లం అవసరమా?
@ప్రభాకర రావు: నా ఉద్దేశ్యంలో తెలంగాణా కొట్లాడితేనే వస్తుంది తప్ప మంతనాలతో రాదు. ఇదిగో వస్తుందనే అదుగో వచ్చేసిందనే (లేదా బాబు ఉత్తరం రాస్తాడనే) ఊహాగానాలు ఎవరూ నమ్మడం లేదు. మీడియాలో రేటింగులు కోసం చేసే ఈ లొల్లి వారికే పరిమితం.
ఇల్లు అలకగానే పండుగ కాదనే విషయం డిసెంబర్ 10 నాడే తేలిపోయింది. ఈ తడవ మళ్ళీ మోసపోయే అవకాశం లేదు.
తెలంగాణా కెసిఆర్ గుత్తా కాదు. ప్రజల పక్షాన ఉన్నంత వరకే ఆయనకు మనుగడ. చెన్నారెడ్డిలా ఉద్యమాన్ని అమ్మచూస్తే పరిణామం ఊహించంత తీవ్రంగా ఉంటుందనే విషయం ఆయనకు తెలుసు.
ఇకపోతే ఆంధ్రా ప్రజలు అనిశ్చితితో విసిగిపోయారనే అనిపిస్తుంది. మళ్ళీ సమైక్య ఉద్యమం చేస్తే ఎవరూ రారనే ఉద్దేశ్యంతోనే బైరెడ్డి లాంటి వారు రాయలసీమ జండా ఎత్తుకున్నారని నేను అనుకుంటాను.
నాకు తెరాసతో ఎటువంటి సంబంధమూ లేదని మీరు గమనించాలి. పై అభిప్రాయం నా వ్యక్తిగతం.
Jai,
thanks for your response.
Of course you are as usual in inserting unwarranted and diversionary statements.
My appeal is not to you or any specific party (please read my request again) but in general.
I am not interested in rest of rhetoric.
As one CVS Murthy posted above, in all probability congress (not UPA) is inclined to divide the state.
Do not hurry! They do not have any respect for wish of Telangana people. In fact they do not even respect their own party men from this region. There will be no change in political scenario even after formation of Telangana. The TRS gang will also be snubbed by like other congressmen today.
Jai,
(Response to your telugu post to Mr. Chakravarty).
I fully agree with you that neither VMS nor Mr. Chakravarty failed to react to the events you mentioned.
Having said that you too did not react to many happenings
You did not say anything about Aseem Trivedis cartoon.
No reaction to Mamata's drama.
You did not denounce foreign media bad mouthing our PM.
You silently accepted CAG report on coal scam.
….
…
Did not condemn stoning of girl in Afghanistan.
Did not participate in Kejriwal's attack parliament program.
…
Did not demand sending Jai Bolo Telangana, Poru Telangana, Vera Telangana, Chakali ailmma to oscar. Instead quiet about Barfi as official oscar entry.
and the list goes on….
Nicely said Prabhakar garu. In fact, it is point-less to get into gotcha debates. I suggest to Jai that we leave that topic here.
Coming to the more substantive issues. Jai said: "Telangana kotladithene vasthundhi thappa manthanaalatho raadhu". I wonder wnat "Kotlata" entails? Is it peaceful movement via demonstrations and changing peoples minds and hearts or does it mean something else?
As far as rumors about imminent Congress party decision to divide the state, multiple people that I have spoken to with access to Congress High Command have said that nothing dramatic is going to happen. There won't be a Dec. 9th style statement. Decision to not divide the state can be made quickly. However, decision to divide is a long elaborate process. So, nothing to worry.
@Prabhakara Rao:
a. I have no interest in the fate of TRS afterTelangana is formed.
b. Chakravarthy accuses me of "selective outrage" when he does so himself (pot vs. kettle).
@Chakravarthy: I give up, you win. I can't convince you to respond in Telugu. Your blog, your choice.
Regarding "kotlata", this does not mean physical violence. I believe that a solution can only be found through agitations, not backroom deals.
True the decision to grant Telangana can be long winded. However this will be permanent in nature unlike status quo (which is a tummite oodipoye mukku). We can live to "fight" (peacefully in accordance with the Indian constitution) another day unlike the status quoists.
Chakravarty gaaru,
from ringside I too believe dividing state is not an easy option. Coz it has implications not only for this state but entire nation. At the same time my assessment is actions of congress party are beyond reasoning and indecent too.
I hope the matter will be settled soon and AP can resume the path of development.
Jai,
>> I have no interest in the fate of TRS afterTelangana is formed.
This is worse than opportunism of political parties.
Everyone including samaikyavaadulu agreed that KCR is successful in forcing GOI make a statement on Telangana. The flare-up in T-movement is only due to this statement. If at all Telangana state forms, the major credit goes to KCR (I do not count even TRS party) only.
Yes, you have right to disown KCR and TRS for their methods. But you cannot take away the credit.
>>> selective outrage
I have asked earlier also. What do you expect from VMS and its supporters? To be Buddhas, Ramas? Good that you condemning KCR comment or pidamarti ravi comment. But did that change situation on the ground? Will you be responsible for comments of Madhu Yaskhi?
Please put an end to meaningless digression,
@Prabhakara Rao:
Let KCR take the credit. I don't have any objections.
VMS does not have to be anything. All I am asking is that they don't accuse me of something when they are doing it themselves & I am not.
Chakravarthy objects to "gotcha" only when he is at the receiving end. This can turn off those who are not camp followers. He has a good pitch and can use his obvious talent in spreading the word.